ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వ కానుక-జెడ్పీటీసీ మ్యాకల రవి

0 8,761

– బతుకమ్మ చీరాలలో నిరుపేద మహిళలకు ఆసరా

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కానుకను అందజేస్తుంది అని జెడ్పీటీసీ మ్యకల రవి గారు అన్నారు. వేములవాడ మండలం అనూపురం గ్రామంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాలతో ఎంపీపీ బూర వజ్రవ్వ బాబు, సర్పంచ్ కొండపెల్లి  వెంకటరమణ రావు అధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది అన్నారు. పేదింటి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ఎంతో ఆసరాగా నిలుస్తుంది అన్నారు. వేములవాడ మండలంలోని ఊరు ఉరునా పండగల బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతుంది అన్నారు. కుల మతాలకు అతీతంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం గర్వించదగ్గ విశయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మెన్ ఉరిడి ప్రవీణ్,టీఆర్ఎస్ వార్డు   సభ్యులు ,తెరాస గ్రామశాఖ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు  .

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:State Government Gift to Adapaduchula-ZPTC Macala Ravi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page