చేనేత ను ఆదరించండి…

0 8,564

కడప ముచ్చట్లు:

కడపలో శ్రీ కళా జ్యోతి హాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజర్ వెంకయ్య హస్తకళ చేనేత లా ఉత్పత్తులను కొని వారిని ఆదరించాలని హస్తకళ చేనేత శ్రీ కళా జ్యోతి హాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజర్ వెంకయ్య తెలిపారు స్థానిక అప్సరా హాల్ లోని ఆవరణంలో ఏర్పాటుచేసిన అపూర్వ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన హస్తకళ చేనేత అమ్మకాలు ఏర్పాటు చేశామని ఉన్నాయని నగర ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించి ఆదరించాలని వాణి ఆదరించాలని తెలిపారు ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలు హైదరాబాద్ బెంగాలీ మంగళగిరి ధర్మవరం పోచంపల్లి మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల చీరలు డ్రెస్ మెటీరియల్ లో బెడ్షీట్లు ఆది స్కిట్ లు ఆది స్కిట్ లు బ్లూటూత్ లెదర్ బ్యాగ్ డ్యూ టూ నిదర్ బ్యాగులు ఒక కళా వస్తువులు హస్త కళా వస్తువుల నా హైదరాబాద్ ముత్యాలు ఆభరణాలు గోల్డ్ కవరింగ్ ఆవరణలో నా పల్లె ఏటికొప్పాక కొండపల్లి ఏటికొప్పాక చెక్క బొమ్మలు వుడ్ కార్వింగ్ సారంగాపూర్ ఫుడ్ ఐటెమ్స్,  గుడ్డు వస్తువులు మైసూర్ పెయింట్స్, తిరుపూర్ గార్మెంట్స్,  బ్యాంగిల్స్,  కూరగాయలు, తినుబండారాలు వుంటాయి. ఈ ప్రదర్శనను సందర్శించి హస్తకళ చేనేత లను ఆదుకోవాలని కోరారు ఈ ప్రదర్శన ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు 9 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Support handloom …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page