సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ

0 9,693

అమరావతి ముచ్చట్లు:

 

భారతదేశంలో భారతీయులు మాత్రమే న్యూస్ చానల్స్ కానీ మీడియా హౌసులు కాని నడపాలని  సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు లో వేసిన PIL ఫలితంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.నిజానికి భారత దేశంలో పని చేస్తున్న ఎక్కువ న్యూస్ చానల్స్ మీడియా హౌసులు నడుపుతున్నది సౌదీ అరేబియా,ఇటలీ,అమేరికా, దుబాయ్ నాగరీకులు. తత్ఫలితంగా ఈ వీడియో హౌసులు , న్యూస్ చానల్స్ భారత జాత్యాభిమానానికి వ్యతిరేకంగా ఆయా యజమానులు చెప్పినట్లు ఆడుతూ ఉన్నాయి.
ఇది దేశ స్వాతంత్య్రానికి దేశం స్వాభిమానానికి ,ఐక్యతకు దెబ్బ తీస్తూ ఉంది.భారత దేశంలో ఉన్న ప్రెస్ మీడియా లు విదేశీ పెట్టుబడుల తొ నడుస్తున్న వే అందులో కొన్ని మీ ముందుకు తేస్తున్నమ్.NDTV: ఈ చానెల్ కి స్పెయిన్ దేశానికి చెందిన గాస్పెల్ ఆఫ్ చారిటీ సంస్థ నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సమకూరుతాయి. ఈ చానెల్ వామపక్ష భావాలకి ఎక్కువ ప్రాదాన్యతనిస్తుంది. ఈ చానెల్ కి పాకిస్తాన్ పై కూడా కాస్త ప్రేమ ఉంది. ఎందుకంటే గతంలో పాక్ అధ్యక్షుడు తనదేశంలో కార్యక్రమాలు నిర్వహించుకోడానికి ఈ చానెల్ కి అనుమతినిచ్చేడు. ఇక NDTV సి.ఇ.ఒ. ప్రణయ్ రాయ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కి తోడల్లుడు. అంటే ప్రకాశ్ కారత్ సతీమణి బృందా కారత్, ప్రణయ్ రాయ్ భార్య అక్కచెల్లెళ్ళు. ఇంక చెప్పేదేముంది?

 

 

 

- Advertisement -

India Today: ఈ పత్రికకు NDTV అండదండలు బాగా ఉన్నాయి. హిందుత్వంపై విద్వేషం వెదజల్లడం అంటే ఈ పత్రికకి భలే సరదా.CNN-IBN: ఈ చానెల్ కి వంద శాతం విరాళాలు సదరన్ బాప్టిస్ట్ చర్చి సమకూరుస్తుంది. దీని కేంద్ర కార్యాలయం అమెరికాలో ఉంది. ప్రపంచమంతటా ఈ చానెల్ కి బ్రాంచ్ లు ఉన్నాయి. సదరన్ బాప్టిస్ట్ చర్చి ఈ చానెల్ ద్వారా తన కార్యక్రమాల కోసమే ఏటా 800 మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతుంది. రాజ్ దీప సర్దేశాయ్ భారతదేశంలో ఈ చానెల్ హెడ్.Times group list: టైమ్స్ ఆఫ్ ఇండియా, మిడ్ డే, నవభారత్ టైమ్స్, స్టార్డస్ట్, ఫెమినా, విజయ్ టైమ్స్, విజయ్ కర్నాటక, టైమ్స్ నౌ (ఇది 24 గంటల వార్తా చానెల్ ) … ఇలా చాలా ఉన్నాయి ఈ గ్రూపులో. ఈ గ్రూపుకు బెన్నెట్ & కోల్ మాన్ లు స్వంతదారులు. ఈ చానెల్ కి 80 శాతం నిధులు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ సమకూరుస్తుంది. మిగతా 20 శాతం నిధులు బ్రిటన్, ఇటలీ దేశాలకు చెందిన వారి నుండి సమకూరుతాయి. వీరిలో ఇటలీకి చెందిన ఇటాలియన్ రోబర్షియో మిండో అనే వాడు సోనియా గాంధీకి బంధువు.Star TV: ఈ చానెల్ ని నిర్వహిస్తున్నది ఒక ఆస్ట్రేలియన్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల సెయింట్ పీటర్స్ పోంటిఫీషియల్ చర్చి ఈ చానెల్ కి నిధులను సమకూరుస్తుంది.Hindustan Times: ఇది గతంలో బిర్లా గ్రూపు ఆధీనంలో ఉండేది. తరువాత శోభనా భారతీయ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇది టైమ్స్ గ్రూపుతో కలిసి పనిచేస్తోంది.

 

 

The Hindu: ఇది 125 సంవత్సరాలకు పైగా మనదేశంలో ప్రచురితమౌతున్న ఆంగ్ల దినపత్రిక. ఈ పత్రిక సంపాదకుడు ఎన్. రామ్ భార్య స్విట్జర్లాండ్ దేశీయురాలు. ఈ మధ్యనే ఈ పత్రికను స్విట్జర్లాండుకు చెందిన జాషువా సొసైటీ స్వాధీనం చేసుకుంది.Indian Express: స్వర్గీయ రామనాథ్ గోయెంకా నేతృత్వంలో పత్రికా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ పత్రిక ఆయన తరువాత రెండు ముక్కలైంది. అవి The Indian Express (Northern edition) మరియు The New Indian Express (southern edition). వీటిలో The Indian Express లో ACTS క్రిస్టియన్ మిషనరీలకు ప్రధాన భాగస్వామ్యం ఉంది.ఆంద్రజ్యోతి: హైదరాబాదులోని పచ్చి మతతత్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీ, ఒక మాజీ కాంగ్రెస్ మంత్రి కలిసి ఈ పతికను కోనేసుకున్నారు.The Statesman: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నియంత్రణలో ఉంది.Kairali TV: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) నియంత్రణలో ఉంది.మాతృభూమి: ముస్లిం లీగ్ నాయకులూ, కమ్యూనిస్టు నాయకులూ ఈ పత్రికలో ప్రధాన పెట్టుబడిదారులు.ఏసియన్ ఏజ్ మరియు దక్కన్ క్రానికల్: ఇవి సౌదీ అరేబియాలోని ఒక కంపెనీ నియంత్రణలో ఉంది.Tehelka.com: ఇది తరుణ్ తేజపాల్ ఆధిపత్యంలో ఉంది. ఈయన గారికి తరచుగా అరబ్ దేశాల నుండి బ్లాంక్ చెక్ వస్తుంది. ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశ్యం హిందువులను, హిందూ సంస్థల నాయకత్వాన్ని ఎండగట్టడమే.సుప్రీంకోర్టు కనుక డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారికి అనుకూలంగా స్పందిస్తే A B P, Aajtak ,NDTv లాంటి చాలా చానెల్స్ మూతపడవలసిందే. ఈ చానెళ్ళకు వెన్నులో చలి పుడుతున్నా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ లో చేప్పలేకపోతుండడం గమనించాలి.మనదేశంలో ప్రెస్సు, మీడియా ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయో తెలిసిందిగా. ఇక వాటిల్లో ఎలాంటి పక్షపాత ధోరణితో కూడిన వార్తలు వస్తాయో మనందరికీ అనుభవమే కదా.

 

 

ఒక్క ఉదాహరణ చూద్దాం.

2002లో గుజరాత్ లో గోద్రా స్టేషన్లో సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనం, ఆ తరువాత జరిగిన కల్లోలాలు అందరికీ తెలిసినవే. అప్పుడు రాజదీప్ సర్దేసాయ్, భర్ఖా దత్ NDTVలో పని చేస్తున్నారు. NDTV తరఫున ముస్లిం బాధితుల వివరాలు మాత్రమే సేకరించి, ప్రసారం చెయ్యడానికి సౌదీ అరేబియా నుండి సర్దేసాయ్, భర్ఖా దత్ లకు ఐదు మిలియన్ల డాలర్ల డబ్బు ఈనాముగా ముట్టజెప్పబడింది. వాళ్ళు కూడా తమకు అప్పజెప్పబడిన పనిని అత్యంత విస్వసనీయతతో చేసారు. ఆ గుజరాత్ అల్లర్లకు సంబంధించి NDTV లో ఏ ఒక్క హిందూ బాధితుని వివరాలు, ఇంటర్వ్యూ ప్రసారం కాలేదు. సబర్మతీ ఎక్స్ ప్రెస్ లో సజీవంగా దహనమైన హిందువుల గురించి ఎంత మంది రిపోర్ట్ చేసినా NDTV మాత్రం ప్రసారం చేయలేదు.దయచేసి ఈ వ్యాసాన్ని చుసిన వెంటనే షేర్ చెయ్యడి, దేశం పై మీడియా రూపంలో, మత ముసుగులో చాప క్రింద జరుగి పోతున్న కుట్రను దేశ భక్తులకు తెలియ చేసి మన జాతిని….దేశాన్ని కాపాడుకుందాం.అలానే ఈ చానల్స్ నిజస్వరూపం తెలియక చాలామంది హిందువులు ఇలాంటి చానల్స్ ని చూస్తున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The Supreme Court issued a notice to the Central Government

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page