బైక్ ను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

0 8,563

గుంటూరు  ముచ్చట్లు:

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ ప్రాంతంలోని పట్టాభిరామయ్య కాలనీలో శ్యాము అనే  వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసిఉన్న బైకును ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని వెల్లడించారు.  సుమారు బైక్ విలువ 50 వేలు ఉంటుందని , ఆ బైక్ ఉంటేనే నేను విజయవాడ పనులకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని అలాంటిది నా బైకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని , నేను జీవనాధారం కోల్పోయానని తెలిపాడు. ఏదదయం 6 గంటలకి పోలీసువారికి తెలియజేసినా 9 గంటలకు కూడా పోలీసు వారు ఎవరు రాలేదని.. ఇక్కడ రాత్రిపూట బైక్ లో పెట్రోల్ కూడా దొంగతనాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు పోలీసులకి తెలియజేసిన ఎలాంటి ఫలితం లేదని అన్నాడు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Unidentified persons set the bike on fire

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page