వైకాపా అభ్యర్ది నామినేషన్ దాఖలు

0 8,868

కడప ముచ్చట్లు:

బద్వేల్ వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్లకు ఆమె ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. అమె పెంట ముఖ్యమంత్రి అంజాద్ బాషా బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. జరిగే ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Vaikapa candidate filed nomination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page