మేయర్ ను కలిసిన జెడ్పీ చైర్మన్

0 7,587

కర్నూలు  ముచ్చట్లు:

ఇటివలే నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి  సోమవారం మధ్యాహ్నం వైయస్ఆర్ సిపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య గారిని, వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో వైయస్ఆర్ సిపి పార్టీ పరిస్థితులపై, వివిధ అంశాలపై చర్చించారు. భేటి అనంతరం వెంకటసుబ్బారెడ్డి ని శాలువాతో సత్కరించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:ZP chairman who met the mayor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page