జిల్లాల వారీగా పంచాయితీ రాజ్ లో ఉద్యోగాలు

0 9,700

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. టీఎస్‌ పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.అక్టోబర్ 10 దరఖాస్తులకు చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తివివరాలను http://www.tsprrecruitment.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.ఇంటర్‌ పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ఇండియన్ నేవీలో బీటెక్ చేసే అవకాశం.. ఇలా అప్లయ్‌ చేసుకోండి
మొత్తం ఖాళీలు: 172
ఆదిలాబాద్- 6, భద్రాద్రి కొత్తగూడెం- 7
జగిత్యాల- 5
జనగాం- 4
జయశంకర్ భూపాలపల్లి, ములుగు- 6
జోగుళాంబ గద్వాల్‌- 3
కామారెడ్డి- 8
కరీంనగర్- 4
ఖమ్మం- 9
కొమరంభీమ్ ఆసిఫాబాద్- 4
మహబూబాబాద్- 7
మహబూబ్‌నగర్, నారాయణపేట- 10
మంచిర్యాల- 4
మెదక్- 6
నాగర్‌కర్నూల్- 6
నల్గొండ- 13
నిర్మల్- 6
నిజామాబాద్- 8
పెద్దపల్లి- 3
రాజన్న సిరిసిల్ల- 3
రంగారెడ్డి- 7
సంగారెడ్డి- 8
సిద్దిపేట- 6
సూర్యపేట- 6
వికారాబాద్- 8
వనపర్తి- 3
వరంగల్ రూరల్- 5
వరంగల్ అర్బన్- 1
యాదాద్రి భువనగిరి- 6

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Jobs in Panchayati Raj by District

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page