6న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

0 9,259

తిరుమల ముచ్చట్లు:

 

శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా ఆల‌యంలో ప్ర‌త్యేక వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 7 న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.అక్టోబ‌రు 6న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Letters of recommendation for VIP break screenings on the 6th will not be accepted

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page