పులెక్కడ..!

0 8,610

నిర్మల్    ముచ్చట్లు:

అడవుల్లో ఉండాల్సిన మృగరాజు పల్లెల్లోకి వచ్చేస్తోంది. గత పక్షం రోజులుగా రైతులకు, కూలీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది టైగర్. ఇది నిర్మల్ జిల్లా కుబీర్, కుంటాల, నర్సపూర్ మండలాల్లోని పలు గ్రామాల శివారులో జరుగుతున్న ఘటన.  మహారాష్ట్రకు అనుకోని ఉన్న అంబుగాం, బురుగుపల్లి తండా, బెల్గాం తండా, చాత గ్రామాల శివరూల్లో పులి సంచరిస్తోంది. ఇప్పటికే సుమారు 10 వరకు ఆవులను హతమార్చిన పులి….. భయబ్రాంతులకు గురి చేస్తోంది. పులి జాడ కోసం ఫారెస్ట్ ఆఫీసర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలు గా ఏర్పడి 35 కెమెరాను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు పులి కెమెరాలకు చిక్కలేదు. అసలు పులి ఉందా..? లేదా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా పులి కోసం వెతుకుతున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Pulekkaḍa..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page