పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డికి సన్మానం

0 10,003

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డిని, వైస్‌ ఎంపిపి ఈశ్వమరమ్మ, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, చంద్రారెడ్డి యాదవ్‌ ను మండల సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సన్మానించారు. మండల కార్యాలయంలో ఉద్యోగులు మహేష్‌, రాజ్‌కుమార్‌, కిషోర్‌, రాజ, ఈశ్వర్‌, భరత్‌, గంగాధర్‌, విజయభాస్కర్‌, వాణి కలసి శాలువకప్పి , పూలమాలలు వేసి సన్మానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో సహృదయంతో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండ ఉద్యోగాలలో నియమించారని, ఆయన రుణం తీర్చుకునేలా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించి , పుంగనూరును ఆదర్శమండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Punganur honors new MP Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page