రాజనాల బండ హుండీ రాబడి రూ:5.67 లక్షలు

0 9,677

చౌడేపల్లె ముచ్చట్లు:

 

 

సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ ఆలయంలో హుండీ కానుకలను మంగళవారం లెక్కింపు చేపట్టగా రూ:5.67 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు వెంకటరెడ్డి,చిన్న రెడ్డెప్ప,మునిరాజ, ఓబులేసు, ఈశ్వరయ్యలతోపాటు స్థానికులున్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Rajanala Banda hundi income was Rs 5.67 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page