ఖజానా శాఖ నూతన డి.డి గా రామచంద్ర మూర్తి

0 9,860

కర్నూలు ముచ్చట్లు:

దీర్ఘకాలంగా కర్నూలు జిల్లా ఖజానా శాఖ ఇన్చార్జ్ డి.డి పాలనలో కొనసాగింది.తమ సమస్యలు ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక రిటైర్డ్ ఎంప్లాయిస్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు,ఇలాంటి తరుణంలో సునిత మనస్కుడైన రామచంద్ర మూర్తి కర్నూలు జిల్లా ఖజానా శాఖ ఉపసంచాలకులు గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.అకౌంట్స్ ఆఫీసర్ నుండి ప్రమోషన్ పై ఉప సంచాలకులుగా కర్నూలుకు రావడం జరిగిందన్నారు.తమ శాఖలో ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయిస్ వారి సమస్యలు పరిష్కారం జరగకపోతే తనను కలవవచ్చని తెలియజేశారు.తన సిబ్బందితో సత్వరమే సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.అలాగే నియోజకవర్గ ప్రాంతాలలో ఉన్న ఎస్.టి.వో కార్యాలయంను తనిఖీ చేసి సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారులకు నివేదిక పంపి వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Ramachandra Murthy as the new DD of the Treasury Department

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page