నాలాలో గల్లంతైన మోహన్ రెడ్డి మృతదేహం లభ్యం

0 8,759

హైదరాబాద్   ముచ్చట్లు:

కుత్బుల్లాపూర్ నాలాలో గల్లంతైన మోహన్ రెడ్డి మృతదేహం లభ్యం అయింది. గత నెల 25న కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద మోహన్ రెడ్డి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిన విషయం తెలిసిందే.  పదిరోజులుగా జీహెచ్ఎంసీ,  పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా మంగళవారం నాడు ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలా లో మృతదేహం లభ్యమైంది. 11 రోజులు కావడంతో మృతదేహంకుళ్లి  పోయింది. నాలాలోని మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు.  మృతదేహం  మోహన్ రెడ్డిగా కుటుంబసభ్యులు ధృవీకరించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The body of Mohan Reddy, who was lost in the river, was found

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page