నాచారంలో సమస్య వరద

0 8,567

హైదరాబాద్  ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ సమస్యల వలయంగా ఉందని స్థానికులు ఆరోపించారు.హైదరాబాద్ నాచారం ఆరవ డివిజన్ తెరాస కార్పొరేటర్ శాంతి సాయి శేఖర్ సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాచారం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి కుమ్మరి బస్తి లో విద్యుత్ స్తంభంల సమస్యను పరిష్కరించినందుకు బస్తీవాసులు ప్రకాష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. నాచారం కుమ్మరి బస్తి లో విద్యుత్ స్తంభాల సమస్య ఉందని పలు మార్లు నాచారం కార్పొరేటర్ కు చెప్పిన కూడా పట్టించుకోవడంలేదని ఐదు సంవత్సరాల నుండి విద్యుత్ స్తంభాల సమస్య ఉంది పట్టించుకోవడం లేదు కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఇంతవరకు మా బస్తి సమస్యలు పట్టించుకోవడం లేదు సమస్యలను పరిష్కరించే వారిని నాయకుడిగా ఎన్నుకోవాలని తెలియజేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The problem in Nacharam is flooding

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page