చిత్తూరు కాణిపాకం డైరెక్టర్‌ మువ్వలకు, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి సన్మానం

0 9,963

పుంగనూరు ముచ్చట్లు:

 

కాణిపాకం శ్రీవరసిద్ది వినాయకస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన మువ్వల నరసింహులుశెట్టిని మంగళవారం ఆర్యవైశ్యులు సన్మానించారు. అలాగే తంబళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఆర్యవైశ్య సంఘ నాయకులు సన్మానించి, దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, కార్యదర్శి ఇట్టా భానుప్రకాష్‌, పీఆర్‌వో దొంతి వెంకటేష్‌, సంఘ నాయకుడు ఇందుకూరి వెంకటేష్‌ కలసి నరసింహులుశెట్టికి శాలువకప్పి , పూలమాలలతో సన్మానం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Tribute to MLA Dwarakanath Reddy, Director, Chittoor Kanipakam

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page