హరితనిధికి మేము సైతం      

0 8,761

-జగిత్యాల, జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

హరితనిధి ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచన అధ్బుతమని,మేమంతా ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని  తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.  మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. భావితరాలకు ఆక్సిజన్,స్వచ్ఛమైన ప్రకృతి ని  అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విస్తరించాలనే ప్రభుత్వం  ఆలోచన గొప్పదన్నారు.ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ, స్వచ్చంద,అన్ని వర్గాల సంఘాలు ఉద్యమ స్పూర్తితో ముందుకు రావాలని కోరారు.ఒక సామాజిక బాధ్యతగా  హరిత నిధికి మా వంతు  నిధిని సమకూరుస్తామన్నారు.ఈ సమావేశంలో జిల్లా గౌరవ సలహాదారు మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,సంఘ ప్రతినిధులు రఘుపతి,పి.సి.హన్మంత రెడ్డి,అలిశెట్టి ఈశ్వరయ్య, పబ్బా శివానందం, దొంతుల లక్ష్మీకాంతం,గొర్రె విద్యా సాగర్,మున్సిపల్ యాకుబ్,నలువాల హన్మాండ్లు,సత్యనారాయణ,  బురానోద్దీన్,గోవర్ధన్ రావు,నారాయణ, రమణ,చంద్రమౌళి, రెవెన్యూ యాకూబ్, బోబ్బాటి కరుణ,విజయలక్ష్మి,ప్రేమ్ సాగర్,సతీష్ రాజ్,రాజ్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:We are also to the green fund

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page