జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

0 7,567

అమరావతి ముచ్చట్లు:

జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ స్టేటస్ రిపోర్టు  దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసులో  ఐదు గురు అరెస్ట్ అయ్యారు.  నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసామని సీబీఐ కోర్టుకు నివేదించింది. విదేశాల్లో ఉన్న నిందితుల విచారణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్ ఆదేశించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీబీఐ దృష్టిసారించాలి అని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:AP High Court hearing on CBI probe into judge defamation case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page