ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు 11 నుంచి

0 9,003

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీలో పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు కలిసివచ్చాయి. ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9-18 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Dussehra holidays for schools in AP from 11 p.m.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page