హక్కులతో పాటు బాధ్యతలు నెరవేర్చాలి.

0 7,483

చొప్పదండిముచ్చట్లు:

అజాది కా అమృత్ మహోత్సవ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గోపాల్ రావు పల్లి గ్రామంలో వేములవాడ కోర్టు  న్యాయమూర్తి జె.వినిల్ కుమార్ నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు…రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, హక్కులతోపాటు బాధ్యతలను విధిగా నెరవేర్చాలని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు హక్కుల గురించి తెలువకుండా ఉన్నారని, అందుకే న్నాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో గంగాధర ఎస్సై నరేష్ రెడ్డి అడ్వైజర్ సంపత్ గౌడ్ మరియు గ్రామ సర్పంచ్ రాసూరి మల్లేశం గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Rights as well as responsibilities must be fulfilled.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page