తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ

0 4

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది….తిరుపతి అలిపిరి మొదలు తిరుమల ప్రధాన అలయంతోపాటు ప్రధాన కూడలిలో విద్యుత్ శోభ సంతరించుకుంది….కరోనా కారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలనుకున్న టీటీడీ విద్యుత్ అలంకరణతో పాటు పలపుష్ప అలంకరణ మాత్రం భారీగా చెయ్యాలని నిర్ణయం తీసుకుంది దీంతో సప్తగిరులు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగుతుంది.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Srivari Brahmotsava Shobha in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page