నాటుసారా కేసులో ఇద్దరికి రిమాండు

0 9,667

చౌడేపల్లె ముచ్చట్లు:

 


నాటు సారా విక్రయిస్తున్న కేసులో బుటకపల్లెకు చెందిన వెంకటరమణ,సోమల మండలం నాగిన్నవారిపల్లెకు చెందిన కృష్ణప్పలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు…. నాటుసారా విక్రయిస్తుండగా పట్టుకొని అతని వద్ద గల 150 ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. రహస్య సమాచారం మేరకు దాడులు చేశామని తెలిపారు. మండలంలో అసాంఘీక కార్యక్రమాలపై పోలీసులకు ఫిర్యాధు చేస్తే తమ వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత వ్యక్తులకు చర్యలు తీసుకొంటామని కోరారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Two remanded in Natsara case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page