శ్రీశైలంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన దసరా మహోత్సవాలు

0 2

కర్నూలు ముచ్చట్లు:

 

-పూజా కార్యక్రమంలో లో పాల్గొన్న ఈవో లవన్న దంపతులు

- Advertisement -

ఈ నెల 15న ముగియనున్న దసరా ఉత్సవాలు.కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ. కోవిడ్ నివారణలో భాగంగా ఈ సంవత్సరం గ్రామోత్సవం నిలుపుదల, ప్రతిరోజూ ఆలయ ఉత్సవం నిర్వహణ.   ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు        శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు. లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం. ఈ రోజు భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం,స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page