సింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

0 7,864

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే  జొన్నల గడ్డ పద్మావతికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం  ఇస్కాన్ టెంపుల్కి వెళ్లి వస్తుండగా జొన్నలగడ్డ పద్మావతి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.  ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మావతి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ప్రమాదం ధాటికి ఎమ్మెల్యే కారు పూర్తిగా ధ్వంసమైంది.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Missed risk to Singanamala MLA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page