ఎన్ని వ్యూహాలు  పద్మవ్యూహలు పన్నినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరు- పిసిసి అధ్యక్షుడు  శైలజానాథ్

0 8,564

కడప    ముచ్చట్లు:

జరగబోవు బద్వేలు ఉప ఎన్నికలలో ఎన్ని వ్యూహాలు పద్మవ్యూహలు పన్నిన కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని మాజీ మంత్రి శైలజానాథ్ ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి టిడిపి ఇటు వైసీపీ ల పరిపాలన లో ప్రజలు  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని చూశామనీ వీరి పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ పరిస్థితి అభివృద్ధికి నోచుకోలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు చందంగా మారిందని విమర్శించారు బ్రహ్మం సాగర్ పూర్తి అయి ఈరోజు బద్వేల్ నియోజకవర్గనికి సాగు తాగునీరు అందుతున్నాయి అంటే అది  పూర్తిగా కాంగ్రెస్ యొక్క హయాంలోనే జరిగిందని ప్రజలకు తెలుసునని , తమకు విజయం తధ్యమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి జనరల్ సెక్రెటరీ సిడి మైయప్పన్ పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags::No matter how many strategies Padma tactics, the success of the Congress cannot be stopped – PCC President Shailajanath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page