కొవిషీల్డ్ తీసుకుంటే క్వారంటైన్ నుంచి మినహాయింపు

0 5,584

-భారతీయులకు ఊరటనిచ్చిన బ్రిటన్

న్యూఢిల్లీ ముచ్చట్లు:

- Advertisement -

కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకొని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.   ఈ నెల 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని భారత్లో బ్రిటిష్ హైకమిషనర్  వెల్లడించారు.   కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశానికి వచ్చే భారతీయులు 10రోజుల క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్ ఇటీవల నిబంధన జారీ చేసింది.   దీంతో భారత్ కూడా ఇక్కడికొచ్చే బ్రిటన్ పౌరులకూ క్వారంటైన్ను తప్పనిసరి చేసింది. దీంతో ఆ దేశం దిగొచ్చింది.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Exemption from quarantine if Kovishield is taken

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page