ఎర్ర చందనం స్వాధీనం

0 9,883

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచంద నాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ్ రెడ్డి అరెస్టు చేశారు. 62 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Possession of red sandalwood

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page