తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు.

0 7,475

తిరుమల ముచ్చట్లు:

 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఆదివారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో 9 గొడుగులను తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి ఆలయం ఎదుట టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డిలకు అందజేశారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Chennai Umbrellas for Thirumala Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page