ధనలక్ష్మిదేవి గా అమ్మవారు

0 9,668

చౌడేపల్లె ముచ్చట్లు:

 

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజు ఆదివారం బోయకొండ గంగమ్మ ధనలక్ష్మిదేవిగా భక్తులను అనుగ్రహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, ఆలయ ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో అమ్మవారిని బంగారు ఆభరణాలతోపాటు, కరెన్సీ నోట్లతో అలంకరించారు.అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట భక్తిశ్రద్దలతో గణపతి పూజ, స్వస్తివాచనం,దేవనంది,అమ్మవారికి అభిషేకాలు,అర్చనలు, గణపతిహ్గమం, చంఢీహ్గమం, పూర్ణాహుతిచేశారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Mother as Dhanalakshmi Devi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page