ఘనంగా గుడివాడ జయంతి వేడుకలు

0 8,760

విశాఖపట్నం ముచ్చట్లు:

దివంగత నేత ,మాజీ మంత్రి గుడివాడ గురునాధారావు 66 వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఎల్ఐసి భవనం వద్ద ఉన్న గుడివాడ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి అవంతి,ఎమ్మెల్యే అమర్నాధ్ , ఎమ్మెల్యేలు నివాళి అర్పించారు.ప్రజా సమస్యలు కోసం పాటుపడిన వ్యక్తి గుడివాడ గురునాధరావు అని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు చెప్పారు.తనయుడు అమర్నాధ్ రాజకీయం గా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని,ప్రజల గుండెల్లో చిరస్తాయి లో నిలిచిపోయే వ్యక్తి గురునాధరావు నిత్యం ప్రజల కోసమే పని చేసి రాజకీయ నాయకులకు ఆదర్శణీయంగా నిలిచారని అన్నారు.తన తండ్రి విశాఖ జిల్లా కు అనేక సేవలు అందించారని ఎమ్మెల్యే అమర్నాధ్ చెప్పారు.నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాడనికి కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Gudivada Jayanti celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page