ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపిన కసాయి తల్లి.

0 9,672

విజయవాడ ముచ్చట్లు:

 

మానవత్వం మాటకలిసేలాగా పేగు బంధం తెంచుకుని పుట్టిన కన్న బిడ్డలను అతిదారుణంగా తన చేతులతో విషం ఇచ్చి చంపిన కసాయి తల్లి.రాజమండ్రిలో సితానగరనికీ చెందిన లక్ష్మీ అనూష కు తాడేపల్లిగూడెం కు చెందిన రాము తో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది.5 సంవత్సరాల క్రితం భర్త రాము ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ తర్వాత ఆమె కు తిరిగి పోలవరం కు చెందిన రామకృష్ణ తో రెండోవ వివాహం జరిగింది.కానీ కోన్ని కారణాలుగా భార్య భర్తల వేరువేరు కాపురాలు ఉంటున్నారు.
లక్ష్మీ అనూష పిల్లలతో కలిసి రాజమహేంద్రవరం మల్లయపేట లో ఉంటోంది ఈ నైపథ్యంలో ఆమె తన ఇద్దరు పిల్లలకు అన్నం లో విషం కలిపి పెట్టింది.ఆ ఆహారం తీన్న ఇద్దరు పిల్లలు నురుగు కక్కిపడిపోవడంతో అమ్మమ్మ వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే పిల్లలు కుమార్తె చిన్నయి (8) కుమారుడు మోహిత్ (6) మృతి చెందారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మి అనూష ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె పోంతనలేని సమాధానం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Mother of a butcher who poisoned two children.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page