నీళ్ల కోసం అవస్తపడుతున్న చిన్న హరివనం, చిన్న గోనెహాల్  ప్రజలు

0 85,561

– నీళ్ల దాహం తీర్చలేని పంచాయతీ సెక్రెటరీ

ఆదోని ముచ్చట్లు:

- Advertisement -

కర్నూలు జిల్లా ఆదోని మండలాల్లోని చిన్న హరివనం,, చిన్న గోనెహాల్,, గ్రామాల్లో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు,, మంచినీళ్లు కావాలంటే ఎనిమిది రోజుల నుంచి పది రోజులలో ఒకసారి నీళ్లు రావడం అది కూడా ఫిల్టర్ లేని నీళ్లు రావడం తో గ్రామంలో చిన్న పిల్లల పరిస్థితి అది దారుణంగా మారిపోయింది తీరువ దెంగో,మలేరియా, లాంటి జ్వరాలతో ప్రజలు ఆస్పత్రికి పాలవుతున్నారు గ్రామంలో ఉన్న నీళ్ల ట్యాంక్ ను నెలకు ఒక్కసారైనా క్లీన్ చేయాలి కానీ ఇక్కడ సీన్ రివర్స్, చిన్న గోనెహాల్ చిన్నారి హరివాణం లో  రెండు నుండి మూడు నెలలు అయినా నీళ్ల ట్యాంక్ ను శుభ్రం చేయలేని పరిస్థితి ఎంతైనా ఉంది.. చిన్న గోనెహాల్ లో ఊర్లో ఉన్న రోడ్లు గాని డ్రైనేజీ వ్యవస్థ అంత దారుణంగా మారిపోయింది ఊర్లో ఉన్న అనేక సమస్యలు పంచాయతీ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లినా  ప్రయోజనం లేకుండా పోయింది అంటూ గ్రామ ప్రజలు వాపోయారు.. నీళ్ల సమస్య పై అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా ఉందని పంచాయతీ సెక్రెటరీ కి ఫోన్ చేసి సార్ ఊర్లో కల్తీ నీళ్లు వస్తుందని రెండు మూడు చోట్ల లీకేజ్ ప్రాబ్లం కూడా ఉందని అది మరమ్మత్తులు చేయండి సార్ అంటూ ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి చీమకుట్టినట్లు కూడా లేదని,, పంచాయతీ సెక్రెటరీ మాటలు మాత్రం  చేపిస్తాను అంటూ వెళ్లిపోతారని గ్రామ ప్రజలు తెలిపారు.. తాగునీటి ట్యాంకు పక్కనే ఉన్న వాల్ చుట్టుపక్కల గలీజ్ నీళ్లు నిలబడి ఆ నీటిలో పాములు,,తేలు,,కప్పలు,,ఆ నీరు ట్యాంక్ లోకి వెళ్ళిపోతుందని ఆ నీరే మేము ఎలా తాగాలని అలాంటి నీళ్లు తాగితే జ్వరాలు రావా అని ప్రజలు వాపోయారు… ఈ విషయంపై పంచాయతీ సెక్రెటరీ కు వివరణ అడిగా  ఆయన మాటలు మాత్రం నేను ప్రతి పని చేపిస్తున్న అని సమాధానం ఇచ్చే జారుకుంటున్నారు. దీనిపై పై అధికారులు దృష్టి సాధించాలని  సమస్యలు వెంటనే పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు..

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Small basin, small Gonehall people desperate for water

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page