కన్వెన్షన్ సెంటర్ కు భూమి పూజ

0 9,006

విశాఖపట్నం ముచ్చట్లు:

 

వెయ్యి  మంది కెపాసిటీ తో కన్వెన్షన్ సెంటర్ నిర్మించటం జరుగుతుంది. 2 కోట్లలో సగం ఎంపీ నిధులు మిగతా నిధులు జివిఎంసి నిధులతో నిర్మిస్తున్నామని జివీ ఎం వి కమిషనర్ సృజన అన్నారు. సుమారు ఒక సంవత్సరంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రతి ఒక్క జోన్ లో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి ప్రణాళికలు చేపడుతున్నామని అన్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ 8 జోన్ లో 8 సైట్లు గుర్తించి 50 శాతం ఎంపీ నిధులు మిగతా 50 శాతం జివిం వి సి నిధులు తో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నాం. దాతలు ఇంకా ముందుకు వస్తే మరిన్ని అభివృద్ధి కట్టడాలు చేపడతాం. విశాఖ ను మరింత అభివృద్ధి చేయటానికి సీఎం మరిన్ని ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Bhoomi Puja to the Convention Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page