ముగ్గురు మావోయిస్టుల మృతి

0 9,689

విశాఖపట్నం ముచ్చట్లు:

 

విశాఖ ఏజెన్సీ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. ఆంధ్రా ఒడిశా బార్డర్ ప్రాంతంలో  మావోయిస్టులకు పోలీసులకు  ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దాంతో పోలీసులకు గాయాలు అయ్యాయి.  మల్కన్ గిరిజిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్ మృతిచెందినట్లు   ఒరిస్సా డిజిపి ప్రకటించారు. మృతి చెందిన మావోయిస్టు ఏవోబీ ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి – కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు గా ప్రాధమికంగా నిర్ధారించారు. ఎస్ ఒ జీ జవాన్  కు గాయాలు కావడంతో హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేసారు.

 

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Three Maoists killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page