శ్రీకాళహస్తి దేవస్థానం తరపున కనక దుర్గమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ.ఓ పేద్ది రాజు

0 7,567

విజయవాడ ముచ్చట్లు:

ప్రతి సంవత్సరము విజయవాడ  శ్రీ కనకదుర్గమ్మ దసరా  బ్రహ్మోత్సవంలో  శ్రీ కనక దుర్గ అమ్మవారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించుట  ఆనవాయితీ . ఈ నేపధ్యంలో బుధవారము ఉదయం 9:00 గంటలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈ.ఓ  పెద్దిరాజు  సమర్పించారు. ఈ  కార్యక్రమంలో ఆలయ వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:EO Paddi Raju presents silk garments to Kanaka Durgamma on behalf of Srikalahasti Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page