జెడ్పి చైర్మన్‌ను కలిసిన ఎంపీపీ, జెడ్పిటీసీ

0 9,872

చౌడేపల్లె ముచ్చట్లు:

 

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జి. శ్రీనివాసులును బుధవారం జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు కలిశారు.బాధ్యతలు చేపట్టిన శుభసంధర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్దికి తమ వంతు సహాయ స్రహకారాలు అందించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: MPP, ZPTC who met ZP Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page