శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం లో మొక్కులు చెల్లించుకున్న పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి దంపతులు

0 9,277

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి దంపతులు రాష్ట్రంలో ప్రముఖ రెండవ  శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం లో మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే వారు శ్రీబోయకొండ గంగమ్మ తల్లి ఆలయం లో జరుగుతున్న దసరా మహోత్సవం చండీ హోమం లో లో పాల్గొని పూజలు చేశారు వారికి ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ మిద్ది 0 ట్టి శంకర్ నారాయణ,ఈవో చంద్రమౌళి  సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు రమేష్ రెడ్డి దంపతులు పూర్ణిమా రాయల్ మోహన్ స్వరూప మధుసూదన రెడ్డి వెంకట్ రమణారెడ్డి కనుగొ0 డ శ్రావణి ,భాను ప్రకాష, మంజుల, నటరాజా, ఈశ్వరమ్మ, గంగిరెడ్డి ,యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు  మిడ్డీ 0 ట్టీ కిషోర్ దంపతులు ,మదనపల్లి మాధవరెడ్డి దంపతులు, సోమల మల్లికార్జున్ రెడ్డి దంపతులు, పగడాల హరి ,సాయి, ఆలయ వేద పండితులు గోవర్ధన శర్మ ,విశ్వనాథ శర్మ వారి బృందం అర్చకులు కృష్ణప్ప, సుధాకర్ ,ప్రసాద్ బాబు, దా ము,  అధికారులు రామనాథం, వీరకుమార్, సురేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ,రత్నా రెడ్డి ,సుబ్బారెడ్డి ,రమణ, తాతయ్య కృష్ణారెడ్డి ,చలపతి ,శ్రీనివాసులు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Peddireddy Venugopal Reddy couple paying for plants in Sri Boyakonda Gangamma Mother Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page