పిఆర్టియుటిఎస్  రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ప్రదీప్ కన్నా

0 9,860

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పిఆర్టియుటిఎస్  రాష్ట్ర ఉపాధ్యక్షులు గా కే.ప్రదీప్ కన్నా ఎన్నికైనారు.బొమ్మల రామారం మండల లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రదీప్ కన్నా ఇటీవల నిజామాబాద్ లో జరిగిన   పిఆర్టియుటిఎస్  రాష్ట్ర కౌన్సిల్  సమావేశం లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు.ఉద్యోగ ఉపాద్యా సమస్యలక్రియాశీలకంగా పనిచేస్తూ  యునియాన్ కార్యకలాపాల్లో తనకంటూ గుర్తింపు పొందారు. ఈసందర్బంగా ప్రదీప్ కన్నామాట్లాడుతూ  నాపై నమ్మకం ఉంచి నన్ను పిఆర్టియుటిఎస్  రాష్ట్ర ఉపాధ్యక్షులు నియమించిన మాజీ శాసనమండలి సభ్యులు గౌరవ పూల రవీందర్,రాష్ట్ర నాయకులు బల్ల ఉపేందర్ రావు, అమరేందర్ రెడ్డి,  శ్రీహరి అయ్యంగార్ ,జిల్లా అధ్యక్షులు జాలిగామ రామ్మోహన్ రావు ,ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకటయ్య, నా వెన్నంటి ఉండి నా కోసం కృషి చేసిన బొమ్మలరామారం మండల శాఖ అధ్యక్షులు. పట్టాభి సీతారాం రెడ్డి,ప్రధాన కార్యదర్శి గంగుల కృష్ణారెడ్డి ,కార్యవర్గ సభ్యులకు, మరియు సంఘానికి ప్రాణ సమానులైన ప్రాధమిక సభ్యులకు పేరు, పేరున ధన్యవాదములు తెలిపారు. ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తా నన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Than Pradeep as PRTUTS state vice-president

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page