వైయస్సార్ ఆసరా ఉత్సవాలు రెండవ విడత కార్యక్రమం

0 9,731

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్రంలోని అక్కచెల్లమ్మలకు , వారి కుటుంబ ఆర్ధిక అభివృధికి  ముఖ్యమంత్రి జగనన్న ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ ఆసరా ఉత్సవాలు రెండవ విడత కార్యక్రమం  తేరువీధి 3వ సచివాలయం లో కౌన్సిలర్ పూల త్యాగరాజు  అధ్యక్షతన జరిగినది. ఇందులో మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష , మేనేజర్ రసూల్ ఖాన్ , వైస్ చైర్మన్ లలిత , కౌన్సిలర్ పూల త్యాగరాజు. కౌన్సిలర్, గంగులమ్మ  అధికారులు మెప్మా రవి  ఆర్ పి లు సావిత్రి మరియు శాంతమ్మ అడ్మిన్ గంగాధర్ మరియు సెక్రటరీ లు వాలంటీర్స్ 24 మరియు 25వార్డు మహిళా గ్రూప్ ,మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర , వైస్ చైర్మన్ లలితమ్మ , కౌన్సిలర్స్ పూల త్యాగరాజు , కమలమ్మ , జయ భారతి , అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Vyassar Asara Festival is the second installment of the program

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page