మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల దశమి శుభాకాంక్షలు

0 9,813

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిలు కలసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖ శాంతులతో అన్ని కార్యక్రమాలలోను విజయులుగా నిలవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Best wishes to Minister Peddireddy and MP Midhunreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page