మహిషాసురమర్థిని అలంకరణలో బోయకొండ గంగమ్మ

0 9,660

చౌడేపల్లె ముచ్చట్లు:

 

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిద రోజైన గురువారం బోయకొండ గంగమ్మను మహిషాసురమర్థిని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, ఆలయ ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో అమ్మవారిని బంగారు ఆభరణాలతోపాటు, రంగురంగు పూలతో అలంకరించారు.అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట వేదపండితుల మంత్రోఛ్చారణల నడుమ భక్తిశ్రద్దలతో గణపతిపూజ ,స్వస్తివాచనం, దేవనంది,అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, గణపతిహ్గ్రమం, చంఢీహ్గమం తోపాటు పూర్ణాహుతిచేశారు. ఉభయదారులకు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు.అమ్మవారిని నెల్లూరు జిల్లా డిపిఓ మిద్దింటి ధనలక్ష్మి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

15న రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు….

అమ్మవారిని దసరామహ్గత్సవాల్లోబాగంగా చివరి రోజైన శుక్రవారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నట్లు ఈఓ చంద్రమౌళి తెలిపారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Boyakonda Gangamma in the decoration of Mahishasuramarthi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page