పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పరిశీలించిన డిఎస్పీ

0 9,719

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలకేంద్రంలోని దొర బావితోట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్‌, సర్కిల్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను పలమనేరు డిఎస్పీ గంగయ్య పరిశీలించారు. గురువారం ఆయన స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి, అనంతరం భవన నిర్మాణ పనులపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ , త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకొంటున్న జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజును అభినందించారు. ఆయన వెంట సీఐ మధుసూధనరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌ లు న్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: DSP who inspected the structure of the police station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page