అనధికార వాహనాలను అడ్డుకున్న ఈవో

0 7,767

విజయవాడ ముచ్చట్లు:

ఓంకార్ టర్నింగ్ వద్ద అనధికార విఐపి,వివిఐపి ల వాహనాలకు ఈఓ భ్రమరాంబ చెక్ పెట్టారు. గురువారం ఉదయం ఓంకార్ టర్నింగ్ వద్ద స్వయానా వాహనాలను ఆమె అడ్డుకున్నారు. ప్రోటోకాల్ వాహనాలను మాత్రమే అనుమతించాలని ఈఓ ఆదేశాలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహించే వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. సిబ్బంది కుటుంభ సభ్యులను సైతం విఐపి క్యూ లైన్ లో ఈవో పంపిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Evo blocking unauthorized vehicles

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page