చేపల మృత్యువాత…మత్యకారుల అందోళన

0 8,447

రంగారెడ్డి  ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామం లో తిరుమల ఆయిల్ కంపెనీ ముందు మత్స్యకారులు  ఆందోళనకు దిగారు.  చెరువులో న  చేప పిల్లల మృత్యువాత కు  కారణం ఆయిల్ కంపెనీ నుండి వచ్చిన వ్యర్థమే కారణమని మత్స్యకారులు కార్మికులు అంటున్నారు.   ఈ చేప పిల్లలకు నష్టపరిహారంచెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  గతంలో కూడా కంపెనీ నుండి వచ్చిన  కాలుష్యం వల్ల నే చేప పిల్లలు చనిపోయాయి మళ్ళీ అదే తరహా లో జరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  మరణించిన చేపలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ ఇక్కడ పంట పొలాలు కూడా కలుషితమవుతుందని రైతులు అంటున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Fish mortality… Fishermen’s concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page