తిరుమల శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ N V రమణ

0 9,860

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి న్యాయవాదుల సంఘ అద్యక్షులు టి దినకర్  ఆద్వర్యంలొ  తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N V రమణ ని , సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ని , ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ P K మిశ్రా ని , చిత్తూరు జిల్లా పోర్టు పోలియో మరియు A P హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి ని , మరియు AP హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితకుమారి ని శాలువ , పుష్పగుచ్చాలతో సత్కరించి తిరుపతి విమానాశ్రయం లో సాదర స్వాగతం పలికడం జరిగింది .ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు గల్లా సుదర్శన్  , వేనాటి చంద్ర శేఖర్ రెడ్డి  , బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి జోసెఫ్ మార్టిన్  , ఉపాధ్యక్షులు సుధాకర్  ,మరియు సంఘ నాయకులు లక్మీరెడ్డి, చంద్రయ్య , భార్గవి , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Justice N V Ramana who visited Thirumala Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page