జూడో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉషశ్రీ

0 7,599

కళ్యాణదుర్గం ముచ్చట్లు:

కళ్యాణదుర్గం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ జిల్లా స్ధాయి జూడో ఛాంపియన్షిప్ 2021-22 పోటీలను  ఎమ్మెల్యే ఉషశ్రీ  చరణ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా గా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి నిదర్శనం అని ప్రతి ఒక్క విద్యార్థులు క్రీడల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్ర,రూరల్ సిఐ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఐ. సుధీర్ పాల్గొన్నారు…

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:MLA Ushashree who started judo competitions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page