వైఎస్ఆర్టీయూసీ జెండా స్తూపంకు భూమి పూజ చేసిన ముద్ర నారాయణ

0 9,861

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి లోని బైరాగిపట్టేడ లో శ్రీ కల్యాణ వెంకటేస్వర ఆటో స్టాండ్ వద్ద వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో నిర్మించదలచిన వైఎస్ ఆర్టీయూసీ జెండా స్తూపానికి గురువారం ఉదయం తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ టెం కాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ముద్ర నారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి కార్మికుల మధ్య అనుసందాన కర్త గా వై ఎస్ ఆర్ టీ యూ సీ వ్యవహ రించాలని కోరారు. వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24న ఈ జెం డా స్తూ పాన్ని వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర అధ్యక్షులు డా. పునూరు గౌతమ్ రెడ్డి, తిరుపతి శాసన సభ్యులు భూమన కారుణా కర్ రెడ్డి చేతుల మీదుగ ప్రారంభిం చడం జరుగుతుం దని తెలిపారు. 15వ డివిజన్ ఇంచార్జ్ తూకి వాకం మహేశ్వర్ రెడ్డి, వై ఎస్ ఆర్ సీపీ నాయకులు రాగాల చంద్రసేకర్ షేక్ మహ్మద్ రపీ, బి. దేవా, ఎన్. యశోద, ఆటో యూనియన్ నాయకులు ముని క్రిష్ణ, పళని, మొహాన్, మురళి, శంకర్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Mudra Narayana pays homage to the YSRTUC flag stupa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page