భక్తిశ్రధ్దలతో నల్లగంగమ్మ కు ప్రాణ ప్రతిష్ట పూజలు

0 9,862

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని పందిళ్లపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన నల్ల గంగమ్మ ఆలయ సీర బింబ ప్రాణప్రతిష్ట కుంభాభిషేక పూజలు బుధవారం రాత్రి వేడుకగా నిర్వహించారు. గ్రామస్థుల ్యధ్వర్యంలో వేద పండితుల మంత్రో చ్చారణల నడుమ ప్రాణప్రతిష్ట, గణపతి, నవగ్ర హ, మృత్యుంజ, కళాహ్గమం, కుంభాభిషేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ రామమూర్తి,యువ కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, పద్మనాభరెడ్డి, సర్పంచ్‌లు కదిరప్ప, ఓబుల్‌రెడ్డి,పిఏసీఎస్‌ డైరక్టర్‌ రమేష్‌బాబు, సోమల మల్లికార్జునరెడ్డి తదితరులు హాజరైయ్యారు. పెద్దిరెడ్డిను గ్రామస్తులు సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Prana prestige pujas to Nallagangamma with devotion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page