పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

0 9,867

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు పట్టణంలో గురువారం మారెమ్మ ఆలయంలో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Special decoration for Maremma in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page