పుంగనూరులో క్రమశిక్షణకు మారుపేరు ఆర్‌ఎస్‌ఎస్‌

0 9,277

పుంగనూరు ముచ్చట్లు:

 

క్రమశిక్షణకు మారుపేరు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలని ప్రభుత్వాసుపత్రి సలహమండలి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు త్రిమూర్తిరెడ్డి, కొండారెడ్డి, భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మదనపల్లె డివిజన్‌ స్థాయి కార్యకర్తల ఏడు రోజుల ముగింపు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరైన డాక్టర్‌ శరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఉధ్యమిస్తారని కొనియాడారు. దేశభద్రతలో భాగస్వామ్యులుకావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పలు విన్యాసాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రభాకర్‌, ముల్లంగి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The nickname for the discipline in Punganur is RSS

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page