కోళ్ళను తరలిస్తున్న టెంపో బోల్తా

0 9,267

చౌడేపల్లె ముచ్చట్లు:

 

చౌడేపల్లె- పలమనేరు మార్గంలోని దాదేపల్లె వద్ద గల ఇటికనెల్లూరు క్రాస్‌ సమీపంలో గురువారం కోళ్ళను తరలిస్తున్న టెంపో బోల్తాపడిన సంఘటన జరిగింది.స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. వర్షంలో వికోటనుంచి కోళ్ళను చౌడేపల్లె వైపుకు వెళ్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఇందులో తరలిస్తున్న సుమారు ఐదువందల కోళ్ళు మృత్యువాతపడ్డాయి. రూ:రెండు లక్షల మేరకు ఆస్థినష్టం వాటిల్లినట్లు తెలిపారు. కాగా డ్రైవర్‌తోపాటు మరొకరికి స్వల్పగాయాలైయ్యాయి.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The tempo of moving the chickens is reversed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page